వీకెండ్‌ ఎంజాయ్‌!

21
ott
- Advertisement -

వీకెండ్‌ వర్క్‌తో అలసిపోయారా శని ఆదివారాల్లో ఏఏ సినిమాలు చూద్దాం అని అలోచిస్తున్నారా.. ఆయితే చూడండి ఈ లిస్ట్‌ ఈవారం ఓటీటీలో వచ్చేసిన మూవీస్‌. కానీ థియేటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని థియేటర్లలోకి రౌడీ బాయ్ వచ్చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు24న విడుదల కాబోతున్న లైగర్‌…విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్‌రాయ్‌, మైక్‌ టైసన్‌ తదితరులు నటించారు. కాబట్టి టికెట్‌ దొరికితే ఓకే… కానీ దొరకపోతే ఓటీటీ లిస్ట్‌ చూసుకొని వాటి నుంచి మంచి సినిమాలే గాకా అన్ని సినిమాలను చూసి ఎంజాయ్‌ చేయండి.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
టాప్‌గన్‌ మార్వెరిక్‌ (ఆగస్టు 24)
ప్లీజ్‌ ఫైండ్‌ అటాచడ్‌ హిందీ సిరీస్‌3 (ఆగస్టు24)
సమరిటన్‌ (ఆగస్టు 26)

హాట్‌స్టార్‌
కట్‌పుట్లి (సెప్టెంబర్‌ 2)

నెట్‌ఫ్లిక్స్‌
ది వాకింగ్‌ రెడ్‌ వెబ్‌ సిరీస్‌11 (ఆగస్టు22)
లాస్ట్‌ ఓల్లీ వెబ్‌సిరీస్‌24
దట్స్‌ అమోర్‌ ఒరిజనల్‌ మూవీ (ఆగస్టు25)
సియోల్‌ వైట్‌ కొరియన్‌ మూవీ (ఆగస్టు26)
మీటైమ్‌ ఒరిజనల్‌ మూవీ (ఆగస్టు26)
ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌ 2 (ఆగస్టు 26)
పార్ట్నర్‌ ట్రాక్‌ వెబ్‌సిరీస్‌ (ఆగస్టు26)

సోనిలివ్‌
మహారాణి 2 (ఆగస్టు 25)

హేయూ
మేడ్‌ ఇన్‌ చెల్సియా- మాలోర్కా (ఆగస్టు 23)

- Advertisement -