చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 15

162
This Day in History
- Advertisement -

1564 : ప్రసిద్ధ శాస్త్రవేత్త గెలీలియో (గెలీలియో గలీలీ) జననం.
1827 : అమెరికాకు చెందిన ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ & విట్నీ కంపెనీ స్థాపకుడు ఫ్రాంసిస్ ప్రాట్ జననం.
1869 : ప్రముఖ ఉర్దూ కవి మీర్జా గాలిబ్ మరణం.
1921 : చరిత్రకారుడు, బీహార్ కు చెందిన రచయిత రాధాకృష్ణ చౌదరి జననం.
1948 : ప్రముఖ హిందీ కవయిత్రి “సుభద్రాకుమారి చౌహాన్” జననం.
1956 : వెస్ట్‌ఇండీస్ కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు డెస్మండ్ హేన్స్ జననం.
2001 : మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడినది.

- Advertisement -