చరిత్రలో ఈరోజు : ఫిబ్రవరి 8

212
This Day in History
- Advertisement -

జననాలు

1897: జాకీర్ హుస్సేన్, పూర్వ భారత రాష్ట్రపతి. (మ.1969)
1902: ఆండ్ర శేషగిరిరావు, సుప్రసిద్ధ కవి, నాటకకర్త మరియు పత్రికా సంపాదకులు. (మ.1965)
1934: పొత్తూరి వెంకటేశ్వర రావు, తెలుగు పత్రికారంగ ప్రముఖుడు.
1941: జగ్జీత్ సింగ్, ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. (మ.2011)
1963: ముహమ్మద్ అజహరుద్దీన్, భారతీయ క్రికెట్  మాజీ కాప్టన్.

మరణాలు

1971: కె.ఎం.మున్షీ, నిజాము సంస్థానంలో భారత ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశాడు (జ.1887).
1995: మంచికంటి రాంకిషన్‌ రావు, వీరతెలంగాణా విప్లవ పోరాట యోధుడు.

- Advertisement -