మోడీ కేబినెట్‌లో చోటు దక్కిన నేతలు వీరే..!

244
modi

ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా మంత్రులు ఎవరు చేరబోతున్నారనే ఉత్కంఠకు తెరపడింది. కేంద్రంలో మంత్రులు కాబోయే వారికి బీజేపీ చీఫ్ అమిత్‌ షా స్వయంగా ఫోన్ చేశారు. లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో సాయంత్రం 4.30కి మంత్రులుగా ఎంపికైన వారితో ప్రధాని భేటీకానున్నారు.

కేంద్ర మంత్రిమండలిలో చోటు దక్కిన నేతలు

01. రాజ్‌నాథ్ సింగ్

02. నితిన్ గడ్కరీ

03. సదానంద గౌడ

04. అర్జున్ రామ్ మేఘవాల్

05. ప్రకాశ్ జవడేకర్

06. రాందాస్ అథవాలే
07. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ

08. బాబుల్ సుప్రీయో

09. సురేశ్ అంగాడి (New Face)

10. డా. జితేంద్ర సింగ్

11. పీయూష్ గోయల్

12. రవిశంకర్ ప్రసాద్

13. కిషన్ రెడ్డి (New Face)

14. ప్రహ్లాద్ జోషి

15. నిర్మలా సీతారామన్

16. స్మృతి ఇరానీ

17. ప్రహ్లాద్ పటేల్ (New Face)

18. రవీంద్ర నాథ్ (అన్నాడీఎంకే) (New Face)

19. పరుషోత్తం రూపాలా

20. మన్సుక్ మాండవ్యా

21. రావ్ ఇందర్జీత్ సింగ్

22. కిషన్ పాల్ గుజ్జర్ (New Face)

23. అనుప్రియ పటేల్

24. కిరెణ్ రిజు

25. కైలాశ్ చౌదిరి (New Face)

26. సంజీవ్ బలియాన్

27. ఆర్సీపీ సింగ్ (జేడీయూ) (New Face)

28. నిత్యానంద్ రాయ్ (జేడీయూ) (New Face)

29. థావర్ చంద్ గెహ్లాట్

30. దేబాశీష్ చౌదరి (New Face)

31. రమేశ్ పోఖ్రియాల్

32. మన్సుక్ వసావా

33. రామేశ్వర్ తెలీ (New Face)

34. హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ (అకాలీదళ్)

35. సుష్మా స్వరాజ్

36. సోం ప్రకాశ్ (New Face)

37. సంతోష్ గాంగ్వర్

38. రాంవిలాస్ పాశ్వాన్ (ఎల్జేపీ)

39. గజేంద్ర సింగ్ షెకావత్

40. ధర్మేంద్ర ప్రదాన్

41. అర్జున్ ముండా (New Face)

42. సాధ్వి నిరంజన్ జ్యోతి