పెళ్ళికి ముందే శోభనం…హోటల్లో ఫుల్‌గా ఎంజాయ్‌

334
The youth's romance berore marriage in up

వారికి పెళ్ళి కాలేదు.  కానీ.. శోభనం చేసుకుంటున్నారు.  అదేమంటే…ఒకరొకొకరు అర్థం చేసుకోవడం అంటున్నారు.  ఇలా  అక్కడ మాత్రమే కాదు..అన్ని చోట్లా జరుగుతోంది. కాకపోతే చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు కొంతమంది అధికారులు. అయితే..దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇటువంటి సంఘటనలు కోకొల్లలు . లివింగ్ టుగెదర్ అనే పేరుతోనో లేక ప్రేమలో ఉన్నామనో, ఇంకా బాగా అర్ధం చేసుకోవాలనే పేరుతోనో, పెళ్ళికి ముందే అన్ని పనులు కానిచ్చేస్తున్నారు పలువురు జంటలు .

అయితే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక పెళ్లి పీటల వరకు కొన్ని జంటలు మాత్రమే చేరితే.. మిగతా జంటలన్నీ బ్రేకప్ అంటూ విడిపోతున్నాయి .  ఇక విడిపోవడం మాట ఎలా ఉన్నప్పటికీ పెళ్ళికి ముందు మాత్రం బాగానే  ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఇదే సంఘటన జరిగింది . ఓ రెండు హోటల్ లలో జంటగా అమ్మాయిలు , అబ్బాయిలు రావడం బాగా అర్ధం చేసుకోవాలి అంటూ మనసు ని కాకుండా శారీరక కామ వాంఛ తీర్చుకోవడం కామన్ గా జరుగుతోంది.
 The youth's romance berore marriage in up
ఈ విషయం పోలీసులకు కూడా తెలుసట కానీ ఇన్నాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఇంకా రెచ్చిపోయారు యువత . అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్ కి యోగి ముఖ్యమంత్రి కావడంతో ఎటువంటి అసాంఘిక చర్యలు జరిగిన ఉపేక్షించేది లేదని గట్టిగా చెప్పడంతో పోలీసులు రెండు హోటల్లపై దాడి చేసి యాభై మంది యువతీయువకులను అరెస్ట్ చేసారు. ఇప్పుడీ  ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.