విరాటపర్వం…వాయిస్ ఆఫ్ రావన్న

37
rana

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు హీరో రానా. ప్రస్తుతం రానా నటించిన విరాటపర్వం, భీమ్లానాయక్‌ విడుదలకు సిద్ధంగా ఉండగా రానా బర్త్ డే సందర్భంగా వాయిస్ ఆఫ్ రావన్న పేరుతో విరాటపర్వంలో డైలాగ్‌ను వదిలారు.

ఈ సినిమాలో రానా సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. మావోయిస్టు నేపథ్యంగా వస్తున్న ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

'The Voice Of Ravanna' - VirataParvam | Rana Daggubati, Sai Pallavi | Venu Udugula | Suresh Bobbili