పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఇంకా రిద్ధి కుమార్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రమే “ది రాజా సాబ్”. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.
అక్టోబర్ 23 మ్యూజికల్ ట్రీట్ పెరుగుతుంది అంటూ గ్రాఫ్ చూపిస్తూ ఫ్యాన్స్ ని మరింత ఎగ్జైట్ చేస్తున్నాడు. దీనితో ఫ్యాన్స్ తమన్ ఇచ్చిన ఆ ఫస్ట్ సింగిల్ కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ చిత్రంలో సంజయ్ దత్ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా ప్రభాస్ కూడా డ్యూయల్ షేడ్స్ లో మెస్మరైజ్ చేయనున్నాడు. ఇక దీనితో పాటుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.
Also Read:ఎన్నికల్లో పోటికి పీకే దూరం!

