- Advertisement -
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరుణానిధి 1924లో మద్రాసు ప్రెసిడెన్సీలోని తిరుక్కువలైలో(నాగపట్నం జిల్లా) జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ముత్తువేలర్, అజుగం. వీరికి కరుణానిధితో పటు ఇద్దరు కుమార్తెలు పెరియనాయగం అమ్మాళ్, షణ్ముగసుందరతమ్మాళ్.
కరుణానిధి కుటుంబ:
- Advertisement -