అదిరే అభి “ది డెవిల్స్ చైర్ ” నుండి అవునని, కాదని సాంగ్ విడుదల

26
- Advertisement -

ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హారర్ డ్రామా ది డెవిల్స్ చైర్ . అధిరే అభి హీరోగా చేస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని A సర్టిఫికెట్ పొందింది .

మనిషిలోని కొరికేలే అశాంతికి మూలం అని చెప్పిన గౌతమ్ బుద్ధిని వాక్యం తో మొదలయ్యే ఈ సినిమా నిజంగానే మనిషిలోని అతి కోరికల వల్ల ఎలా పతనం అయ్యారో తెరపైన చూపిస్తుంది . హారర్ ని డ్రామాతో కలిపి ఇంతకు ముందు వచ్చిన చాల సినిమాలు విజయం సాధించాయి . అదిరే అభి మాట్లాడుతూ చాలా రోజుల్లో తర్వాత ఒక మంచి కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఫిబ్రవరి 17న ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నట్లు , ఫిబ్రవరి 21న సినిమా విడుదల అవుతున్నట్లు తెలిపారు.

ది డెవిల్స్ చైర్ ఒక పాన్ వరల్డ్ సినిమాగా రికార్డు క్రియేట్ కానున్నట్లు డైరెక్టర్ తెలిపారు.

Also Read:ఆర్ఆర్ఆర్.. రైతుల సమస్యలు పట్టవా?

ప్రొడ్యూసర్స్ : చైతన్య , వెంకట్ దుగ్గిరెడ్డి , చంద్ర సుబ్బగారి కో ప్రొడ్యూసర్ ఏ ఎన్ ఆర్
బ్యానెర్లు : బాబీ ఫిలిమ్స్ , ఓం సాయి ఆర్ట్స్ , సి ఆర్ ఎస్ క్రియేషన్స్

స్టారింగ్
అభినవ కృష్ణ (అదిరే అభి )
స్వాతి మండల్
ఛత్రపతి శేఖర్
వెంకట్ దుగ్గిరెడ్డి యూ ఎస్ ఏ
చంద్ర సుబ్బగారి
అద్వైత చౌదరి
మురళి సర్వన్నగారి
రేష్మ

కెమరామెన్ : విజయానంద్
ఎడిటింగ్ అండ్ డి ఐ : హేమంత్ నాగ్
మ్యూజిక్ : బిషేక్
స్క్రీన్ ప్లే :బాబీ కె ఎస్ ఆర్
రచన దర్శకత్వం : గంగ సప్తశిఖర.

- Advertisement -