అందుకోసమే అందాల వరద

50
- Advertisement -

మీరా జాస్మిన్ అంటేనే హోమ్లీ బ్యూటీ. హీరోయిన్ గా ఫామ్ లో ఉన్నప్పుడు కూడా ఎన్నడూ పరిధి దాటి అందాల ఆరబోతతో ఎవర్ని రెచ్చగొట్టలేదు. కానీ పెళ్లి అయ్యాక, భర్త నుంచి విడిపోయాక ఆమెలో పరివర్తన వచ్చింది. మాట్లాడితే.. హాట్ హాట్ ఫోజులతో రచ్చ చేస్తోంది. క్లీవేజ్ అందాలతో తెగ హడావిడి చేస్తోంది. పైగా మొన్నటి వరకు అయిందానికి కానిదానికీ ఘాటు అందాలతో ఫైర్ అయ్యేది. నెటిజెన్లు కూడా మీరా జాస్మిన్ తెగింపు చూసి తెగ ఉత్సాహ పడుతూ వచ్చారు.

కానీ, రోజురోజుకు మీరా జాస్మిన్ పరువాల ప్రదర్శనతో పిచ్చెక్కిస్తోంది. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ లు హాట్ టాపిక్ అవుతున్నాయి. తన హాట్ క్లీవేజ్ షో క్లోజ్ లో కనిపించేలా వెరీ బోల్డ్ ఫోటో షూట్ చేస్తోంది. దీంతో మీరా జాస్మిన్ అందాల పై నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో మీరా ఎక్స్ పోజింగ్ ఒకెత్తు, ఇప్పడు మీరా జాస్మిన్ చేసే ఎక్స్ పోజింగ్ మరో ఎత్తు అంటూ ఆమె పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: ఒక్క ప్లాప్ ఎన్నెన్నో నేర్పించింది

ఇంతకీ రోజురోజుకు అంతకంతకూ మీరా జాస్మిన్ గ్లామర్ డోస్ ఎందుకు పెంచుకుంటూ పోతుందో తెలుసా ?, అవకాశాల కోసం. ప్రస్తుతం మీరా జాస్మిన్ అప్పులతో నలిగిపోతుంది. అందుకే, అవకాశాలు పొంది, మళ్లీ బిజీ అయ్యి, నాలుగు రూపాయిలు వెనుకోసుకోవాలని మీరా జాస్మిన్ ఆశ పడుతుంది. అందుకోసమే ఆమె అందాల వరద పారిస్తోంది.

Also Read: క్లైమాక్స్ కి చేరుకున్న భోళా శంకర్

- Advertisement -