- Advertisement -
హైదరాబాద్ మెట్రోకు విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది. పెండింగ్ బకాయిలను చెల్లించాలని చైతన్యపురి మెట్రో స్టేషన్ కు విద్యుత్ సంస్థ నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి జప్తు నోటీసు అంటించింది విద్యుత్ సంస్థ.
రూ.31,829 బకాయిలు ఉన్నట్లు నోటీసుల్లో పేర్కొంది. 2015 జులై 23న మెట్రో పనుల కోసం విద్యుత్ కనెక్షన్ తీసుకుంది మెస్సర్స్ థేల్స్ ఇండియా ఏజెన్సీ. తర్వాత వెళ్లిపోయింది ప్రైవేట్ ఏజెన్సీ.
దీంతో 2021 డిసెంబర్ నాటికి బకాయి పడిన డబ్బుల వసూలుకు TGSPDCL చర్యలు చేపట్టింది.
Also Read:సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
- Advertisement -

