ఆ యాప్స్‌తో కరెంట్ బిల్ కట్టకండి!

10
- Advertisement -

ఆర్బీఐ సూచనల ప్రకారం ప్రజలకు విద్యుత్ శాఖ కీలక విజ్ఞప్తి చేసింది. ఇకపై ఫోన్‌పే, గూగుల్ పే,పేటీఎం,అమెజాన్ పే వంటి యాప్స్ ద్వారా కరెంట్ బిల్ కట్టవద్దని కోరింది.

RBI ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈక్రమంలో నేటి నుంచి TGSPDCL వెబ్సైట్/ మొబైల్ యాప్ ద్వారానే నెలవారీ కరెంట్ బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది.

Also Read:ఓటీటీలోకి హ‌రోంహ‌ర!

- Advertisement -