సీఎం కేసీఆర్‌ను కలిసిన టీజీఓ అధ్యక్షురాలు..

298
- Advertisement -

టీజీఓ అధ్యక్షురాలు మమత వెంకటేశ్వర్ రావు దంపతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ కుమారుని వివాహానికి హాజరు కావాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులున్నారు.

- Advertisement -