విజయ్ దేవరకొండకు షాక్..

9
- Advertisement -

నటుడు విజయ్ దేవరకొండకు షాక్ ఇచ్చారు రాయదుర్గం పోలీసులు. విజయ్ దేవరకొండ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు అంటూ విజయ్ దేవరకొండ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండ వివాదాస్పద వ్యాఖ్యల నైపథ్యంలో నమోదు అయింది. గిరిజన సంఘాల ఆందోళనతో కేసు నమోదు చేసిన పోలీసులు…విచారణ అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Also Read:హిందువులు..హిందువుగా ఉండొద్దా?:పవన్

- Advertisement -