- Advertisement -
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చర్చించి తెలపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా, రీనోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు పిటిషనర్.
ఈ నెల 9న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.
Also Read:ఉగ్రవాద సానుభూతిపరులు..అరెస్ట్
- Advertisement -

