టీడీపీ విజయం..టీఎఫ్‌సీసీ హర్షం

10
- Advertisement -

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆపెక్స్ బాడీ అయిన తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తరుపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2024 ఎన్నికలలో అఖండ విజయం సాధించిన  నారా చంద్రబాబు నాయుడు , హీరోలు నందమూరి బాలకృష్ణ , కె. పవన్ కళ్యాణ్ , భారతీయ జనతాపార్టీ దగ్గుబాటి పురందేశ్వరికి అభినందనలు తెలిపారు టీఎఫ్‌సీసీ దిల్ రాజు.

కూటమి మరియు ఇతర పార్లమెంట్ సభ్యులకు, శాశన సభ్యులకు తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ & నిర్మాతల మండలి తరుపున మా హృదయ పూర్వక అభినందనలు తెలియచేయుచున్నామని తెలిపారు.

Also Read:పనసపండు తింటే మంచిదే.. కానీ!

- Advertisement -