- Advertisement -
తెలంగాణ రాష్ట్రంలో సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగులు కొనసాగించుకోవడానికి అనుమతించడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలిపింది. సీఎం కేసీఆర్ సమర్దవంతమైన నాయకత్వంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ తెలంగాణలో మరింత ఎత్తుకు చేకుంటుందిని మేము ఖచ్చితంగా నమ్ముతున్నామని నిర్మాతల మండలి తెలిపింది.
అలాగే మా సినిమా సమస్యలను పరిష్కరించి, చిత్ర పరిశ్రమ కోసం ఏంతో కృషి చేస్తున్న సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ గౌడ్‌కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాయని మండలి తెలిపింది. విధి విధానాలు రూపొందించి సహకరించిన మంత్రికి మా నిర్మాతల మండలి ఎప్పటీకి రుణపడి ఉంటామని తెలిపారు.
- Advertisement -