టెస్లా..మొబైల్ ఫోన్ వచ్చేస్తోంది!

5
- Advertisement -

ఎలాన్ Musk 2024 చివరిలో టెస్లా పై మొబైల్ ఫోన్‌ను లాంచ్ చేస్తున్నారు, ఈ మొబైల్ ఫోన్‌ లో ఏ మొబైల్ కంపెనీ లోనూ లేని రెండు ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్‌ కి ఛార్జింగ్ అవసరం లేదు. సూర్య కాంతితో ఆటోమేటిక్‌ గా ఛార్జ్ అవుతుంది.

ఇది మీ జేబులో ఉన్నా కూడా ఛార్జ్ అవుతూనే ఉంటుంది. ఈ టెస్లా మొబైల్‌ కు ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అవసరం లేదు. ఇది టెస్లా యొక్క ఇంటర్నెట్ స్టార్‌ లింక్ ఉపగ్రహంతో పని చేస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా, చంద్రుని పై కూడా, ఈ మొబైల్ ద్వారా ఇంటర్నెట్ పని చేస్తూనే ఉంటుంది.

Also Read:ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ

- Advertisement -