పంచాంగం…12.10.16

242
- Advertisement -

*?బుధవారం, 12.10.16*

?శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

☀దక్షిణాయనం,

?శరదృతువు

?ఆశ్వయుజ మాసం

?తిథి శు.ఏకాదశి ప.3.42 వరకు తదుపరి ద్వాదశి

⭐నక్షత్రం ధనిష్ఠ సా.4.21
వరకు తదుపరి శతభిషం

?వర్జ్యం రా.11.25 నుంచి
1.00 వరకు

?దుర్ముహూర్తం ప.11.29
నుంచి 12.21 వరకు

?రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు

?యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

- Advertisement -