తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

5
- Advertisement -

తెలుగు రాష్ట్రాల వెదర్ అప్‌డేట్‌ని ఇచ్చింది వాతావరణ శాఖ. బుధవారం దక్షిణ తెలంగాణలో గాలి వానలు పడగా గురువారం కూడా వర్షాల ప్రభావం కొనసాగి రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం/సాయంత్రం సమయంలో వర్షాలు పడే అవకాశం ఉంది.

#ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మధ్య ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.విశాఖపట్నం లో మేఘావృతంగా ఉండే అవకాశముంది, తేలికపాటి వర్షాలు పడవచ్చు అని తెలిపారు.

Also Read:BRS:జూన్ 11 తెలంగాణకు బ్లాక్ డే

- Advertisement -