- Advertisement -
ఇవాళ ఏపీ, తెలంగాణ అధికారులు భేటీ కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతు న్నాయి. ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ కానుంది.
రెండు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో.. ఏపీలోని మంగళగిరి A P I I C కార్యాలయంలో జరిగే ఈ భేటీ లో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాల పై చర్చించనున్నారు.
Also Read:పుష్ప 2..సాంగ్ రిలీజ్
- Advertisement -