పంచాంగం… 14.09.17

195
TELUGU PANCHANGAM
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం
దక్షిణాయనం, వర్ష ఋతువు
భాద్రపద మాసం
తిథి బ.నవమి రా.9.01 వరకు
తదుపరి దశమి
నక్షత్రం మృగశిర ఉ.6.33 వరకు
తదుపరి ఆరుద్ర తె.4.56 వరకు(తెల్లవారితే శుక్రవారం)
వర్జ్యం రా.9.20 నుంచి 10.54 వరకు
దుర్ముహూర్తం ఉ.9.54 నుంచి 10.44 వరకు
తదుపరి ప.2.46 నుంచి 3.35 వరకు
రాహు కాలం ప.1.30 నుంచి 3.00 వరకు
యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు
శుభ సమయాలు…లేవు

- Advertisement -