పంచాంగం…26.08.17

182
Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

భాద్రపద మాసం

తిథి శు.పంచమి రా.10.04 వరకు

తదుపరి షష్ఠి

నక్షత్రం చిత్త సా.5.44 వరకు

తదుపరి స్వాతి

వర్జ్యం రా.11.42 నుంచి 1.25 వరకు

దుర్ముహూర్తం ఉ.5.47 నుంచి 7.27 వరకు

రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు

యమగండం ప.1.30 నుంచి 3.00 వరకు

శుభసమయాలు…ఉ.10.44 నుంచి 11.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

ఋషిపంచమి

- Advertisement -