పంచాంగం… 24.08.17

186
ONLINE PANCHANGAM
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

భాద్రపద మాసం

తిథి శు. తదియ రా.9.31 వరకు

తదుపరి చవితి

నక్షత్రం ఉత్తర సా.4.00 వరకు

తదుపరి హస్త

వర్జ్యం రా.12.36 నుంచి 2.15 వరకు

దుర్ముహూర్తం ఉ.9.57 నుంచి 10.47 వరకు

తదుపరి ప.2.57 నుంచి 3.47 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు..ప.11.02 నుంచి 11.55 వరకు,

తిరిగి సా.4.11 నుంచి 5.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

శ్రీవరాహజయంతి.

- Advertisement -