పంచాంగం… 14.08.17

170
Telugu Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

శ్రావణ మాసం

తిథి బ.సప్తమి సా.6.00 వరకు

తదుపరి అష్టమి

నక్షత్రం భరణి రా.3.14 వరకు

తదుపరి కృత్తిక

వర్జ్యం ప.1.34 నుంచి 3.04 వరకు

దుర్ముహూర్తం ప.12.29 నుంచి 1.20 వరకు

తదుపరి ప.3.01 నుంచి 3.51 వరకు

రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభ సమయాలు…లేవు

శ్రీ కృష్ణాష్టమి

- Advertisement -