పంచాంగం.. 07.08.17

212
Telugu Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

దక్షిణాయనం, వర్ష ఋతువు

శ్రావణ మాసం

తిథి పౌర్ణమి రా.11.01 వరకు

తదుపరి బ.పాడ్యమి

నక్షత్రం శ్రవణం తె.3.58 వరకు (తెల్లవారితే మంగళవారం)

వర్జ్యం ఉ.6.31 నుంచి 8.14 వరకు

దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.21 వరకు

తదుపరి ప.3.02 నుంచి 3.54 వరకు

రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభ సమయాలు..లేవు

శ్రావణ పౌర్ణమి, రాఖీ పండగ, హయగ్రీవ జయంతి

చంద్ర గ్రహణం…రా.10.51 నుంచి 1.55 వరకు

శ్రవణం నక్షత్రం, మకర రాశి వారు చూడరాదు.

- Advertisement -