పంచాంగం… 26.06.17

176
Telugu-Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

ఆషాఢ మాసం

తిథి శు.తదియ రా.2.20 వరకు

తదుపరి చవితి

నక్షత్రం పుష్యమి రా.1.47 వరకు

తదుపరి ఆశ్లేష

వర్జ్యం ఉ.10.34 నుంచి 12.05 వరకు

దుర్ముహూర్తం ప.12.28 నుంచి 1.20 వరకు

తదుపరి ప.3.02 నుంచి 3.56 వరకు

రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభ సమయాలు..లేవు

- Advertisement -