పంచాంగం.. 14.06.17

192
daily panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి బ.పంచమి రా.12.29 వరకు

తదుపరి షష్ఠి

నక్షత్రం శ్రవణం ప.12.50 వరకు

తదుపరి ధనిష్ఠ

వర్జ్యం సా.5.01 నుంచి 6.40 వరకు

దుర్ముహూర్తం ప.11.33 నుంచి 12.25 వరకు

రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

శుభ సమయాలు..ప.1.42 నుంచి 2.44 వరకు క్రయ విక్రయాలు,

అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు. తిరిగి .రా.3.01 గంటలకు మేష లగ్నంలో

గృహారంభం, వివాహాలు.

- Advertisement -