పంచాంగం.. 12.06.17

134
daily panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి బ.తదియ రా.10.46 వరకు

తదుపరి చవితి

నక్షత్రం పూర్వాషాఢ ఉ.9.20 వరకు

తదుపరి ఉత్తరాషాఢ

వర్జ్యం సా.5.59 నుంచి 7.43 వరకు

దుర్ముహూర్తం ప.12.24 నుంచి 1.17 వరకు

తదుపరి ప.3.01 నుంచి 3.54 వరకు

రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభ సమయాలు…లేవు

- Advertisement -