పంచాంగం.. 11.06.17

175
Telugu-Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి బ.విదియ రా.9.16 వరకు

తదుపరి తదియ

నక్షత్రం మూల ఉ.7.01 వరకు

తదుపరి పూర్వాషాఢ

వర్జ్యం ఉ.5.15 నుంచి 7.02 వరకు

తిరిగి సా.5.34 నుంచి 7.18 వరకు

దుర్ముహూర్తం సా.5.28 నుంచి 7.12 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభ సమయాలు…ప.1.43 నుంచి 3.32 వరకు క్రయవిక్రయాలు,

అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.

- Advertisement -