- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి బ.దశమి ఉ.11.29 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం పూర్వాభాద్ర ఉ.6.34 వరకు
తదుపరి ఉత్తరాభాద్ర
వర్జ్యం సా.4.00 నుంచి 5.33 వరకు
దుర్ముహూర్తం సా.4.38 నుంచి 5.30 వరకు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభ సమయాలు..ఉ.9.52 గంటలకు కర్కాటక లగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, వివాహ, గృహ ప్రవేశాలు. తిరిగి రా.11.09 గంటలకు మకర లగ్నంలో వివాహాలు.
హనుమజ్జయంతి
- Advertisement -