పంచాంగం…. 04.12.16

177
Telugu-Panchangam-2
- Advertisement -

 పంచాంగం…ఆదివారం, 04.12.16

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, హేమంత ఋతువు

మార్గశిర మాసం

తిథి శు.పంచమి రా.10.47 వరకు

నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.6.57 వరకు

తదుపరి శ్రవణం

వర్జ్యం ప.11.05 నుంచి 12.45 వరకు

దుర్ముహూర్తం సా.3.58 నుంచి 4.48 వరకు

రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభ సమయాలు..రా.1.49 గంటలకు కన్యా లగ్నంలో వివాహ, గృహ ప్రవేశాలు.

- Advertisement -