పంచాంగం… 22.11.16

168
PANCHANGAM
PANCHANGAM
- Advertisement -

*పంచాంగం*

*మంగళవారం, 22.11.16*
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.అష్టమి ఉ.6.54 వరకు
తదుపరి నవమి
నక్షత్రం మఖ ఉ.10.02 వరకు
తదుపరి పుబ్బ
వర్జ్యం రా.6.18 నుంచి 7.55 వరకు
దుర్ముహూర్తం ఉ.8.24 నుంచి 9.14 వరకు
తదుపరి రా.10.29 నుంచి11.21 వరకు
రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు
శుభసమయాలు..లేవు

- Advertisement -