పంచాంగం 12-07-2018

201
Telugu-Panchagam-
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

నిజజ్యేష్ఠ మాసం

తిథి బ.చతుర్దశి ప.11.32 వరకు

తదుపరి అమావాస్య

నక్షత్రం ఆరుద్ర రా.10.46 వరకు

తదుపరి పునర్వసు

వర్జ్యం ఉ.8.10 నుంచి 9.38 వరకు

దుర్ముహూర్తం ఉ.9.55 నుంచి 10.47 వరకు

తదుపరి ప.3.05 నుంచి 3.58 వరకు

రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు

యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు

శుభసమయాలు..లేవు

- Advertisement -