పంచాంగం…01.07.18

190
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

నిజజ్యేష్ఠ మాసం

తిథి బ.తదియ ప.3.02 వరకు

తదుపరి చవితి

నక్షత్రం శ్రవణం రా.7.36 వరకు

తదుపరి ధనిష్ఠ

వర్జ్యం రా.12.01 నుంచి 1.45 వరకు

దుర్ముహూర్తం సా.4.50 నుంచి 5.41 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభసమయాలు…ప.2.11 నుంచి 3.01 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

సంకటహరచతుర్దశి

- Advertisement -