పంచాంగం…27.06.18

219
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

నిజజ్యేష్ఠ మాసం

తిథి శు.చతుర్దశి ఉ.7.38 వరకు

తదుపరి పౌర్ణమి

నక్షత్రం జ్యేష్ఠ ఉ.9.44 వరకు

తదుపరి మూల

వర్జ్యం సా.6.26 నుంచి 8.10 వరకు

దుర్ముహూర్తం ప.11.35 నుంచి 12.28 వరకు

రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు

యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు

శుభసమయాలు… ఉ.10.37 గంటలకు సింహలగ్నంలో అన్నప్రాశన, వివాహాలు.

తిరిగి రా.11.02 గంటలకు కుంభలగ్నంలో వివాహాలు, రా.11.44 గంటలకు మీన లగ్నంలో వివాహాలు.

ప.2.09 నుంచి 2.55 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -