పంచాంగం … 26.02.17

174
Telugu panchangam
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి అమావాస్య రా.8.44 వరకు
నక్షత్రం ధనిష్ఠ ఉ.7.27 వరకు
తదుపరి శతభిషం
వర్జ్యం ప.2.38 నుంచి 4.16 వరకు
దుర్ముహూర్తం సా.4.31 నుంచి 5.21 వరకు
రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభ సమయాలు…లేవు

- Advertisement -