పంచాంగం…22.06.18

192
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

నిజజ్యేష్ఠ మాసం

తిథి శు.నవమి ఉ.6.54 వరకు

తదుపరి దశమి

నక్షత్రం చిత్త తె.5.24 వరకు (తెల్లవారితే శనివారం)

వర్జ్యం ప.1.26 నుంచి 3.02 వరకు

దుర్ముహూర్తం ఉ.8.06 నుంచి 8.58 వరకు

తదుపరి ప.12.28 నుంచి 1.20 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభసమయాలు…ఉ.10.56 గంటలకు సింహలగ్నంలో అన్నప్రాశన,

ఉపనయన, వివాహ, అక్షరస్వీకార, శంకుస్థాపన, గృహప్రవేశాలు, వ్యాపారాదులు.

తిరిగి రా.2.34 గంటలకు  మేషలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు.

- Advertisement -