- Advertisement -
శ్రీ విళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
అధిక జ్యేష్ఠమాసం
తిథి శు.పంచమి ఉ.6.54 వరకు
తదుపరి షష్ఠి తె.4.28 వరకు (తెల్లవారితే సోమవారం)
నక్షత్రం పుష్యమి రా.2.54 వరకు
తదుపరి ఆశ్లేష
వర్జ్యం ప.11.57 నుంచి 1.27 వరకు
దుర్ముహూర్తం సా.4.38 నుంచి 5.30 వరకు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభ సమయాలు…లేవు
- Advertisement -