పంచాంగం..07.05.18

208
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి బ.సప్తమి ప.3.28 వరకు

తదుపరి అష్టమి

నక్షత్రం శ్రవణం తె.4.54 వరకు (తెల్లవారితే మంగళవారం)

వర్జ్యం ఉ.6.47 నుంచి 8.33 వరకు

దుర్ముహూర్తం ప.12.20 నుంచి 1.11 వరకు

తదుపరి ప.2.54 నుంచి 3.44 వరకు

రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభసమయాలు..ప.1.22 నుంచి 1.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు..

- Advertisement -