పంచాంగం..06.05.18

213
Telugu Panchangam
- Advertisement -

శ్రీ విళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి బ.షష్ఠి ప.1.31 వరకు

తదుపరి సప్తమి

నక్షత్రం ఉత్తరాషాఢ రా.2.23 వరకు

తదుపరి శ్రవణం

వర్జ్యం ఉ.8.38 నుంచి 10.25 వరకు

దుర్ముహూర్తం సా.4.35 నుంచి 5.26 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభసమయాలు…ప.2.04 గంటలకు సింహ లగ్నంలో క్రయవిక్రయాలు, ఆర్థిక లావాదేవీలు. తిరిగి రా.7.24గంటలకు వృశ్చిక లగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.

- Advertisement -