- Advertisement -
శ్రీ విళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
వైశాఖ మాసం
తిథి శు.తదియ రా.3.24 వరకు
తదుపరి చవితి
నక్షత్రం కృత్తిక రా.2.20 వరకు
వర్జ్యం ప.2.47 నుంచి 4.18 వరకు
దుర్ముహూర్తం ప.11.33 నుంచి 12.23 వరకు
రాహుకాలం ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం ఉ.7.30 నుంచి 9.00 వరకు
శుభ సమయాలు…రా.3.38 గంటలకు కుంభ లగ్నంలో శంకు స్థాపనలు, గృహప్రవేశాలు, వివాహాలు.
అక్షయ తృతీయ, పరశురామ జయంతి.
- Advertisement -