- Advertisement -
శ్రీ విళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు
చైత్రమాసం
తిథి బ.అష్టమి రా.12.45 వరకు
తదుపరి నవమి
నక్షత్రం పూర్వాషాఢ సా.4.40 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
వర్జ్యం రా.1.31 నుంచి 3.20 వరకు
దుర్ముహూర్తం సా.4.31 నుంచి 5.20 వరకు
రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభసమయాలు…తె.4.17 గంటలకు (తెల్లవారితే సోమవారం)
కుంభ లగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశాలు.
- Advertisement -

