పంచాంగం…05.03.18

270
Telugu Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం

తిథి బ.చవితి రా.3.02 వరకు

తదుపరి పంచమి

నక్షత్రం చిత్త రా.10.37 వరకు

తదుపరి స్వాతి

వర్జ్యం ఉ.6.24 నుంచి 8.01 వరకు

తిరిగి తె.4.23 నుంచి 6.03 వరకు (తెల్లవారితే మంగళవారం)

దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.20 వరకు

తదుపరి ప.2.54 నుంచి 3.42 వరకు

రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు

యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు

శుభసమయాలు…రా.10.34 గంటలకు తులా లగ్నంలో గృహప్రవేశాలు.

- Advertisement -