పంచాంగం….19.11.16

163
Telugu-Panchangam
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.పంచమి ఉ.9.24 వరకు
తదుపరి షష్టి
నక్షత్రం పునర్వసు ఉ.10.32 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం రా.6.20 నుంచి 7.54 వరకు
దుర్ముహూర్తం ఉ.6.10 నుంచి 7.37 వరకు
రాహుకాలం ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమ గండం ప.1.30 నుంచి 3.00 వరకు
శుభ సమయాలు..రా.2.44 గంటలకు కన్యా లగ్నంలో శంకుస్థాపన,
గృహ ప్రవేశాలు.తిరిగి తె.5.33 గంటలకు తులా లగ్నంలో(తెల్లవారితే ఆదివారం) శంకుస్థాపనలు.

- Advertisement -