పంచాంగం… 02.02.18

160
Telugu Panchangam
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

మాఘ మాసం

తిథి బ.విదియ ప. 3.54 వరకు

తదుపరి తదియ

నక్షత్రం మఖ సా.4.00 వరకు

తదుపరి పుబ్బ

వర్జ్యం రా.11.42 నుంచి 1.15 వరకు

దుర్ముహూర్తం ఉ.8.48 నుంచి 9.33 వరకు

తదుపరి ప.12.34 నుంచి 1.20 వరకు

రాహుకాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు

యమగండం ప.3.00 నుంచి 4.30 వరకు

శుభసమయాలు…ప.1.43 నుంచి 2.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -