- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాçఘ మాసం
తిథి శు.చతుర్దశి రా.10.04 వరకు
తదుపరి పౌర్ణమి
నక్షత్రం పునర్వసు సా.6.36 వరకు
తదుపరి పుష్యమి
వర్జ్యం ఉ.9.00 నుంచి 10.29 వరకు
తిరిగి తె.3.39 నుంచి 5.09 వరకు (తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం ఉ.8.50 నుంచి 9.34 వరకు
తదుపరి రా.10.55 నుంచి 11.46 వరకు
రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు
శుభసమయాలు…లేవు
- Advertisement -