- Advertisement -
శ్రీహేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి శు.త్రయోదశి రా.12.24 వరకు
తదుపరి చతుర్దశి
నక్షత్రం ఆరుద్ర రా.9.50 వరకు
తదుపరి పునర్వసు
వర్జ్యం ఉ.7.17నుంచి 8.47 వరకు
దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.20 వరకు
తదుపరి ప.2.48 నుంచి 3.33 వరకు
రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభ సమయాలు…లేవు
- Advertisement -