- Advertisement -
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిర ఋతువు
మాఘ మాసం
తిథి బ.తదియ తె.5.24 వరకు (తెల్లవారితే మంగళవారం)
నక్షత్రం పుబ్బ ఉ.10.51 వరకు
తదుపరి ఉత్తర
వర్జ్యం సా.5.27 నుంచి 7.05 వరకు
దుర్ముహూర్తం ప.12.34 నుంచి 1.21 వరకు
తదుపరి ప.2.52 నుంచి 3.38 వరకు
రాహు కాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమ గండం ఉ.10.30 నుంచి 12.00 వరకు
శుభ సమయాలు..ప.1.32 నుంచి 1.58 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
- Advertisement -

