పంచాంగం.. 28.01.18

177
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, శిశిర ఋతువు

మాఘ మాసం

తిథి శు.ద్వాదశి రా.2.45 వరకు

తదుపరి త్రయోదశి

నక్షత్రం మృగశిర రా.11.30 వరకు

తదుపరి ఆరుద్ర

వర్జ్యం ఉ.6.17 నుంచి 7.46 వరకు

దుర్ముహూర్తం సా.4.17 నుంచి 5.03 వరకు

రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభ సమయాలు…లేవు

- Advertisement -